logo

గృహ కార్మికులకు గ్లూకోజ్ బాటిల్స్ పంపిణీ చేసిన డెవలప్మెంట్ సొసైటీ

*గృహ కార్మికులకు గ్లూకోజ్ బాటిల్స్ పంపిణీ చేసిన విలియం మేయర్ డెవలప్మెంట్ సొసైటీ*


విజయనగరం జిల్లా. రాజాం.

విలియం మేయర్ డెవలప్మెంటల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు అనగా 27/04/2024 తేదీన గృహ కార్మికుల పాలక పునీతరాల జితా గారి మహోత్సవం జరుపుకున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా సిస్టర్ జెస్సి మిరండా గారు పాల్గొన్నారు. మరియు 35 మంది గృహ కార్మికులు హాజరయ్యారు. సిస్టర్ గారు గృహ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచానికి వెన్నుముక లాంటివారు గృహ కార్మికుల అని తెలియజేశారు. గృహ కార్మికులు యొక్క హక్కుల కోసం మరియు వారి జీవిత విధానాల కోసం వివరించి చెప్పడం జరిగింది. అలాగే ఆడవారి యొక్క బాధ్యతలు ఏంటి కుటుంబంలో మన బాధ్యతలు ఏంటి అని వివరించి చెప్పడం జరిగింది. వచ్చిన వారందరికీ సమస్త తరపున గ్లూకోస్ బాటిల్స్ ఇచ్చియున్నారు .

3
113 views